Surprise Me!

Chandrababu నిప్పులాంటి వ్యక్తి అయితే కోర్టులో తేల్చుకోవాలి - Botsa Satyanarayana | Telugu OneIndia

2023-09-09 1 Dailymotion

Botsa Satyanarayana Comments On Chandrababu Over Arrest In Skill Scam | తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. శనివారం ఆయన మాట్లాడుతూ... ఈ అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగిందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయనే ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే సీఐడీ అరెస్ట్ చేసిందని, ఆయన ఏ తప్పు చేయకుంటే... నిప్పులాంటి వ్యక్తి అయితే కోర్టులో తేల్చుకోవాలని సూచించారు.

#chandrababuarrest
#chandrababu
#BotsaSatyanarayana
#TDP
#YSRCP
#SkillDevelopmentCase
#ChandraBabu
#ChandrababuNaiduArrested
#CMjagan

Buy Now on CodeCanyon